ధోని సరసన రోహిత్ శర్మ..!!

ప్రస్తుతం టీం ఇండియా లో సెహ్వాగ్ ని తలపించే బ్యాట్స్ మ్యాన్ ఎవరంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ అని అంటారు.. ఎందుకంటే అవే సిక్సులు , అవే ఫోర్ లు ఎవరు ఊహించని టైం లో కొత్తకూడాని టైం లో కొడతాడు కాబట్టి.. రోహిత్ శర్మ ఆట మొదట్లో నెమ్మదిగా ఆడిన ఆ తర్వాత వేగం పెంచి సిక్సులు మీద సిక్సులు కొడుతుంటాడు.. అపోజిట్ టీం ఏదైనా తనదైన శైలి లో సిక్సులు మోత మోగాల్సిందే.. అయితే తాజాగా న్యూజిలాండ్ లోనూ అదే వీరోచితంగా ఆటను…
Read More...

మూడో వన్డే లోనూ టీం ఇండియా జయభేరి.. అదరగొట్టిన షమీ..!!

మూడో వన్డే లో 7 వికెట్లతో ఘన విజయం సాధించి టీం ఇండియా ఐదు వన్ డే ల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది.. ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్ లలో స్థిరంగా ఉన్న టీం ఇండియా వరుసగా సిరీస్ లు నెగ్గతూ ప్రపంచకప్ కు గట్టిగానే సమయాత్తమవుతుంది.. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ (28) స్వల్ప స్కోరుతో వెనుదిరగగా ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ (62), విరాట్ కోహ్లీ(60) అర్థశతకాలు నమోదు చేసుకున్నారు..కార్తిక్ (38 నాటౌట్), అంబటి…
Read More...

అదరగొట్టిన కివీస్.. చివర్లో తడబాటు..టీం ఇండియా లక్ష్యం 244 ..!!

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డే లో టీం ఇండియా ముందు 244 పరుగుల లక్ష్యం ఉంచింది కివీస్.. రాస్ టేలర్ (93) అద్భుతం ఇన్నింగ్స్ తో లేతమ్(51) సపోర్ట్ తో న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లకు గాను 243 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ కి ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.. టేలర్, లేతమ్ ఇద్దరు అద్భుతంగా ఆది స్కోర్ ను 200 దాటించే ప్రయత్నం…
Read More...

న్యూజిలాండ్ పై చారిత్రాత్మక విజయం.. మెరిసిన కుల్దీప్, రోహిత్..!!

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్ డే సిరీస్ లో భాగంగా తొలి వన్ డే ని నెగ్గిన టీం ఇండియా రెండో వన్ డే 90 పరుగుల తేడాతో గెలిచి చారిత్రాత్మక విజయం సాధించింది.. న్యూజిలాంగ్ గడ్డపై ఇన్ని పరుగుల ఆధిక్యంలో గెలవడం భారత్ కి ఇదే తొలిసారి.. యువ స్పిన్నర్ కుల్దీప్ మరోసారి తన మణికట్టు మాయాజాలంతో న్యూజిలాండ్ మట్టికరిపించాడు.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు..…
Read More...