ఏపీకి న్యాయం చేకూరే వరకు కేంద్రపై నా పోరాటం ఆగదు – చంద్రబాబు..!!

రేపు అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ "రేపు అఖిల పక్ష సమావేశం జరగబోతుంది.. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాలపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని చంద్రబాబు అన్నారు.. ఢిల్లీ పై ఒత్తిడి తేవాలి, ప్రజల హక్కులను కాపాడాలి" అని బాబు పేర్కొన్నారు.. కేసుల మాఫీ కోసం రాజీపడింది వైసిపి అని విమర్శించారు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన వారితో జగన్ కుమ్మక్కైయ్యారని, ఆరోపించారు.. ఫిబ్రవరి 1…
Read More...

మాజీ కేంద్రమంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతి పట్ల సంతాపం తెలుపుతున్న పలువురు రాజకీయ ప్రముఖులు..!!

అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ గత పది సంవత్సరాలుగా కోమా లో ఉన్న మాజీ కేంద్ర మంత్రి జార్జి ఫెర్నాండేజ్ ఢిల్లీ లోని అయన నివాసం లో ఈరోజు ఉదయం 6 గంటలకు మృతి చెందారు.. ఈ విషయాన్నీ సమతా పార్టీ మాజీ అధ్యక్షులు వివి కృష్ణారావు తెలిపారు.. జనతాదళ్ పార్టీ లో కీలక నాయకుడైన ఫెర్నాండేజ్ 1994 లో ఆ పార్టీ ని వీడి సమతా పార్టీ ని స్థాపించారు.. 1967 నుంచి 2004 వరకు తొమ్మిది సార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. కాగా అయన…
Read More...

ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ..!!

జగన్ పాదయాత్ర సందర్భంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకాశం జిల్లాలో పర్యటించి కార్యకర్తల దగ్గరినుంచి అభిప్రాయాన్ని సేకరించి ఈసారి ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ తరపున వైఎస్ షర్మిల ని పోటీ చేయించాలని అధినేత జగన్ కు సూచించారు.. వైవీ సుబ్బారెడ్డి కి రాజ్యసభ సీటును కేటాయించాలని ప్రతిపాదించింది.. ఒంగోలు లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పార్థసారథి రెండు గ్రూపులు ఏర్పడ్డాయని ప్రశాంత్ కిషోర్ జగన్…
Read More...

విజయవాడ లో జనసేనాని ప్రచార రథం షురూ..!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన వినూత్నంగా ప్రచారంలోకి దిగుతుంది.. భారీ ఎత్తున ప్రకటనలకు ఖర్చు చేయకుండా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు ప్రచార రథాలను సిద్ధం చేశారు.. వాటిపై జనసేన సిద్ధాంతాలు, అధికారం అప్పగిస్తే చేపట్టబోయే పథకాల వివరాలను ముద్రించారు.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రచార రథాలను విజయవాడలో ఈరోజు ప్రారంభించనున్నారు.. తక్కువ వ్యయంతో…
Read More...

కేంద్రంపై ఝులుమ్ విప్పనున్న చంద్రబాబు..ఒకరోజు ఢిల్లీ కి మకాం..!!

ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చిన హామీల అమలుకోసం ఎపి సీఎం చంద్రబాబు నాయుడు పార్లమెంట్ సమావేశాల చివరి రోజు ఢిల్లీ లో దీక్ష చేపట్టనున్నారు.. అందుకోసం టీడీపీ సమావేశంలో చర్చిస్తున్నారు.. పార్లమెంట్ వేదికలో టీడీపీ ఎంపీ లు ఎపి గొంతు ను వినిపించిన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ పార్లమెంట్ సమావేశాలను అస్త్రంగా మార్చుకోవాలని అయన భావిస్తున్నారు.. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి ఎదురిస్తూ చివరి రోజు దీక్ష చేయాలనే…
Read More...

పవన్ సపోర్ట్ లేకుండా అలీ రాజకీయంగా ఎదిగేనా..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , కమెడియన్ అలీ మధ్య సాన్నిహిత్యం గురించి అందరికి తెలిసిందే.. పవన్ తొలి సినిమా నుంచి అలీ కి తన సినిమా లో ఇంపార్టెంట్ రోల్ ఇస్తూ వచ్చాడు.. అసలు అలీ లేనిదే పవన్ సినిమా చేసేవాడు కాదన్నంత రేంజ్ లో వారి మధ్య బంధం ఉండేది.. అయితే తాజాగా అలీ చేసిన ఓ పని పవన్ తో పాటు పవన్ అభిమానులకు కూడా కోపం తెప్పించేలా ఉందట.. అలీ రాజకీయంగా దిగడమే అందుకు కారణం.. దిగితే దిగాడు కానీ పవన్ జనసేన ను…
Read More...

హ్యూమన్ రైట్స్ మరియు మోరల్ వాల్యూస్ సభలో ఆలోచించేవిధంగా మాట్లాడిన వైసీపీ పార్లమెంట్ కోఆర్డినేటర్ మార్గాని భరత్ రామ్..!!

ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో రాజమండ్రి వైసీపీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ గా నియమితుడైన మార్గని భరత్ రాజమండ్రి లో జరిగిన హ్యూమన్ రైట్స్ మరియు మోరల్ వాల్యూస్ సభ లో పాల్గొని విలువైన సందేశం ఇచ్చారు.. ఇవాళ్టి జెనరేషన్ కి మోరల్ వాల్యూస్ నేర్పించాల్సిన బాధ్యత ఉంది అన్నారు.. మనలో ప్రేమ, ఆప్యాయత, మానవత్వం ఉంటే మానవహక్కులు పరిరక్షించబడుతాయని, ప్రపంచదేశాలతో పోలిస్తే నైతిక…
Read More...

జగన్ ని మెప్పించిన మార్గాని యువకిశోరం..పార్లమెంటరీ అభ్యర్థి గా ప్రకటన.. !!

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లా బిసీ సంఘం నాయకుడు మార్గాని నాగేశ్వర రావు , ఆయన తనయుడు మార్గాని భరత్ రామ్ లు సోమవారం వైసిపి లో చేరిన సంగతి తెలిసిందే.. ప్రజల సమక్షంలో జననేత వైఎస్ జగన్ యువకిశోరం మార్గాని భరత్ రామ్ ను రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ ఛార్జ్ గా నియమించారు.. ఈమేరకు మార్గాని భరత్ పార్టీ ఆదేశాలు, విధి విధానాలకు కట్టుబడి పనిచేస్తామని, ప్రజలకు నిస్వార్థమైన సేవను…
Read More...